రిచెస్ట్ ఇండియ‌న్స్ లిస్ట్ ఇదే..

  0

  ఫోర్బ్స్ జాబితా ప్ర‌కారం మ‌రోసారి టాప్ లో ముఖేష్ అంబానీ
  వ‌రుస‌గా 12వ ఏడాది అగ్ర‌స్థానంలో రిల‌య‌న్స్ చైర్మ‌న్
  ఫోర్బ్స్ లెక్క‌ల ప్ర‌కారం 51.1 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ధ‌న‌వంతుడైన భార‌తీయుడు
  34 కోట్ల మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌తో జియో 4.1 బిలియ‌న్ డాల‌ర్లు విలువ చేస్తుంద‌ని ప్ర‌క‌ట‌న‌

  రెండో స్థానంలోకి దూసుకొచ్చిన గౌత‌మ్ అదానీ
  గ‌త ఏడాది 8వ స్థానంలో అదానీ
  ఆదానీ ఆస్తుల విలువ 15.7 బిలియ‌న్ డాల‌ర్లు

  మూడో స్థానంలో హిందూజా
  15.6 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో హిందూజా

  ప‌ల్లోంజి మిస్త్రీ 15 బిలియ‌న్ డాల‌ర్ల‌తో నాలుగో స్థానంలో
  షాఫూర్ ప‌ల్లోంజి సంస్థ దేశంలో నెంబ‌ర్ వ‌న్ కాంట్రాక్ట్ సంస్థ‌

  ఐదో స్థానంలో బ్యాంక‌ర్ ఉద‌య్ కోట‌క్
  కొట‌క్ ఆస్తుల విలువ 14.8 బిలియ‌న్ డాల‌ర్లు

  ఆరో స్థానంలో HCL య‌జ‌మాని శివ‌నాడార్ ఉన్నారు
  ఆయ‌న ఆస్తుల విలువ 14.4 బిలియ‌న్ డాల‌ర్లుగా ప్ర‌క‌టించారు

  రాధాకృష్ణ దామ‌ని ఏడో స్థానంలో ఉన్నారు
  14.3 బిలియ‌న్ డాల‌ర్లు ఆస్తి క‌లిగి ఉన్నారు

  గోద్రెజ్ ఫ్యామిలీ త‌దుప‌రి ఎనిమిదో స్థానంలో ఉంది
  ఆ కుటుంబానికి 12 బిలియ‌న్ డాల‌ర్లు ఆస్తి ఉంది

  తొమ్మిదో స్థానంలో స్టీల్ కింగ్ ల‌క్ష్మీ మిట్ట‌ల్ ఉన్నారు
  ఆయ‌న ఆస్తి 10.5 బిలియ‌న్ డాల‌ర్లు

  టాప్ టెన్ లో కుమార్ బిర్లా కూడా ఉన్నారు
  ఆయ‌న ఆస్తులు 9.6 బిలియ‌న్ డాల‌ర్లు ఉంది.

  సంఘీ కుటుంబం 41వ స్థానంలో చేరింది.
  3.18 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తులున్నాయి

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here