Sunday, November 17, 2019

ప‌వ‌న్ ‘ఫార్టీ’ అడుగుతున్నారు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. త్వ‌ర‌లో పింక్ తో ప‌వ‌న్ మ‌ళ్లీ తెర‌మీద‌కు...

వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌ర్వాత వారే..!

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి ఫిరాయింపులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. టీడీపీ టికెట్ మీద గెలిచి ఆరు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే సొంత పార్టీకి సెల‌వు...

2.5 కిలోమీట‌ర్ల లాంగ్ మార్చ్! ముందుకు సాగేనా?

ఏపీలో ఇసుక దుమారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు దీన్ని ప్ర‌ధాన అస్త్రంగా మ‌ల‌చుకుంటున్నాయి. ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌ప‌ట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. వ‌రుస‌గా...

మోడీకి షాక్: గో బ్యాక్ అంటూ ట్రెండింగ్

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మ‌రోసారి త‌మిళ‌నాడులో అడుగుపెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. చైనా అధ్య‌క్షుడితో మూడు రోజుల ద్వైపాక్షిక చ‌ర్చ‌ల కోసం ఆయ‌న త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురం ఎంచుకున్నారు. బంగాళాఖాతం...

ట్రిపుల్ మ‌ర్డ‌ర్: ఆర్ఎస్ఎస్ ప్ర‌చారం

బెంగాల్ లోని ముర్షీదాబాద్ ప్రాంతంలో ఓ కుటుంబం హ‌త్య‌కు గుర‌య్యింది. ముగ్గ‌రు స‌భ్యుల‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు. మృతి చెందిన వారిలో...

జ‌గ‌న్ కి శంక‌ర్ రావు: ర‌వి ప్ర‌కాశ్ కి విజ‌య‌సాయిరెడ్డి

టీవీ9 అనే సంస్థ త‌న సృష్టిగా భావించుకునే ర‌వి ప్ర‌కాశ్ ఇప్పుడు క‌ష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న చంచ‌ల్ గూడ జైలు పాల‌య్యారు. ఖైదీ...

వైసీపీలో ముదురుతున్న విబేధాలు

ఏపీలో అధికార పార్టీలో అసంతృప్తి సెగ‌లు మొద‌ల‌వుతున్నాయి. ఆధిప‌త్య పోరుతో అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వ‌ర్గ‌పోరు త‌ప్ప‌డం లేదు....

ఆ వ‌ర్గం చేతుల్లో ప‌వ‌న్? కాపుల్లో అసంతృప్తి!

తొలిసారిగా ఎన్నిక‌ల బరిలో దిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అంతో ఇంతో ఆద‌ర‌ణ ద‌క్కింది గోదావ‌రి జిల్లాల్లో మాత్ర‌మే. గెలిచిన ఏకైక సీటు కూడా...

సందిగ్ధంలో సైరా టీమ్

మెగాస్టార్ లేటెస్ట్ మువీ సైరా సినిమా సందిగ్ధంలో పడింది. ముఖ్యంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కొంత సంశయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...

గంటా ఆపార్టీలోకేనంట‌..!

ఏపీ రాజ‌కీయాల్లో గంటా శ్రీనివాస‌రావుకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆయ‌న ఏపార్టీలో ఉన్నా కీల‌క‌నేత‌గా సాగుతూ ఉంటారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విశాఖ...