Sunday, February 23, 2020

జగన్ బాటలో పలువురు ముఖ్యమంత్రులు

ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని వైఎస్ జగన్ ప్రకటించారు. దేశమంతా మనవైపు చూసేలా మారుస్తానని కూడా అన్నారు. తాజాగా పరిస్థితులు అదే రీతిలో కనిపిస్తున్నాయి. జగన్ నిర్ణయం పట్ల...

జ‌గన్ కి మింగుడుప‌డ‌ని ఆ ఎంపీ తీరు..!

ఏపీ రాజ‌కీయాల్లో అధికార వైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ఆపార్టీలో కొంద‌రు ఎంపీల తీరు ప‌ట్ల అధినేత అస‌హ‌నంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల...

మ‌హేష్ బాబుని దాటేసిన అల్లు అర్జున్!

టాలీవుడ్ స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్టే హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్.. డిజిటల్  బిజినెస్ లో జోరు కొన సాగుతోంది. ఈ  విషయం లో మహేష్- అల్లు అర్జున్-...

2.5 కిలోమీట‌ర్ల లాంగ్ మార్చ్! ముందుకు సాగేనా?

ఏపీలో ఇసుక దుమారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాలు దీన్ని ప్ర‌ధాన అస్త్రంగా మ‌ల‌చుకుంటున్నాయి. ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌ప‌ట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. వ‌రుస‌గా...

ప‌వ‌న్ ‘ఫార్టీ’ అడుగుతున్నారు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. త్వ‌ర‌లో పింక్ తో ప‌వ‌న్ మ‌ళ్లీ తెర‌మీద‌కు...

మోడీకి షాక్: గో బ్యాక్ అంటూ ట్రెండింగ్

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మ‌రోసారి త‌మిళ‌నాడులో అడుగుపెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. చైనా అధ్య‌క్షుడితో మూడు రోజుల ద్వైపాక్షిక చ‌ర్చ‌ల కోసం ఆయ‌న త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురం ఎంచుకున్నారు. బంగాళాఖాతం...

గంటా ఆపార్టీలోకేనంట‌..!

ఏపీ రాజ‌కీయాల్లో గంటా శ్రీనివాస‌రావుకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆయ‌న ఏపార్టీలో ఉన్నా కీల‌క‌నేత‌గా సాగుతూ ఉంటారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విశాఖ...

అయ్యో..రాజేంద్ర‌ప్ర‌సాద్ కి ఎంత క‌ష్టం వ‌చ్చిందో క‌దా..!

య‌ల‌మంచలి బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్. గ‌త కొన్నేళ్లుగా తెలుగు మీడియా చానెళ్ల ద్వారా రాష్ట్రంలో చాలామందికి చిర‌ప‌రిచుతుడు. టీవీ స్టూడియోల నుంచి వైరి ప‌క్షాల‌పై...

వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌ర్వాత వారే..!

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి ఫిరాయింపులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. టీడీపీ టికెట్ మీద గెలిచి ఆరు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే సొంత పార్టీకి సెల‌వు...

వైసీపీలో ముదురుతున్న విబేధాలు

ఏపీలో అధికార పార్టీలో అసంతృప్తి సెగ‌లు మొద‌ల‌వుతున్నాయి. ఆధిప‌త్య పోరుతో అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వ‌ర్గ‌పోరు త‌ప్ప‌డం లేదు....
- Advertisement -

Latest article

జ‌న‌సేన ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసిందా..?

స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తులు సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఉంటాయి. ఇక స్థానిక పోరులో అనేక చోట్ల ఆయా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వివిధ పార్టీల‌తో...

అమ్మ ఒడి జ‌గ‌న్ సంధించిన బ్ర‌హ్మాస్త్ర‌మే!

మ‌రోసారి జ‌గ‌న్ త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు చాక‌చ‌క్యంగా అమ‌లు ప‌ర‌చ‌డం ద్వారా స‌మ‌ర్థుడ‌నిపించుకున్నారు. అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డాన్ని అక్టోబ‌ర్ నుంచి జ‌న‌వ‌రికి...

స‌రిలేరు.. సినిమాకి హైలెట్ సీన్ అదే..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మువీ స‌రిలేరు నీకెవ్వ‌రూ రిలీజ్ కి అంతా సిద్ధ‌మ‌య్యింది. సంక్రాంతి సంబరాలు అంబ‌రాన్నంటేలా చేసేందుకు భారీ సినిమాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న...