మోడీ సర్కారు: యూపీలో అలా..ఏపీలో ఇలా!
కేంద్ర ప్రభుత్వ తీరు రెండు నాలుకల ధోరణిని తలపిస్తోంది. ఏపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసిన మోడీ ప్రభుత్వమే యూపీలో యోగికి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం...
అయ్యో..జగన్ అలా ఎందుకు?
అవకాశాలు అందరికీ, అన్ని సార్లు రావు. ఆ విషయం అందరికన్నా జగన్ కి బాగా తెలుసు. తృటిలో అధికారం కోల్పోయి 2014 నుంచి ఐదేళ్ల...
తెలంగాణా,ఆంధ్రా రాజకీయాలలో అతడో ‘మేఘా’…!
ఏదో ఒక రాష్ట్రంలో చక్రం తిప్పగలిగితే సమర్థుడు అంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ పట్టు సాధించగలిగితే ఘటికుడు అనాలేమో. ప్రస్తుతం తెలుగు నేల మీద...
బాబు ఇంటిపై దృష్టి పెట్టి..సొంతింటిని చక్కదిద్దులేక!
ఏపీ సీఎం జగన్ కి అనూహ్యమైన అవకాశం వచ్చింది. ఎదురులేని మెజార్టీతో ఆయన ఏకఛత్రాధిపత్యంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించే సువర్ణ అవకాశం దక్కించుకున్నారు. కానీ...
పోలవరం ప్రాజెక్ట్: ‘ఈనాడు’ పోయి ‘టీవీ9’ వచ్చింది..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మీడియా వ్యవహారాలు ముడిపడి ఉన్నాయనే అందరికీ తెలిసిందే. తాజాగా కీలకంగా భావించే పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంలో పరిణామాలు దానిని చాటుతున్నాయి. టీడీపీ...
తప్పు వాళ్లది…తలవంపులు సర్కారుకి!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను మీడియా సంస్థల యజమానులే శాసిస్తుంటారన్నది చాలాకాలంగా ఉన్న అభిప్రాయం. దానికి అద్దంపడుతోంది వర్తమాన వాస్తవం. తాజాగా ఏపీలో గ్రామ సచివాలయాల...
కోడెల ఎపిసోడ్: బాబుకి ప్లస్సా, మైనస్సా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అందుకు ప్రధాన కారణం టీడీపీ చేసిన రాజకీయ...
జనసేనాని దూకుడు కొనసాగిస్తారా?
ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రస్థానం ఎత్తుపల్లాల మధ్య సాగుతోంది. పూర్తిస్థాయి పొలిటికల్ ఇమేజ్ సంపాదించడంలో నేటికీ పవన్ కళ్యాణ్ ఫలప్రదం కాలేకపోతున్నట్టు కనిపిస్తోంది. దాంతో...
టీడీపీలో అజ్నాతవాసులు
అధికారంలో ఉండగా అంతా తామే అన్నట్టుగా వ్యవహరించిన నేతలకు గడ్డు కాలం ఏర్పడింది. దాంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఇప్పుడు అజ్నాతాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పటికే ముగ్గురు...
జగన్ వన్ మ్యాన్ షో: వర్కవుట్ అవుతుందా..?
రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతకు దాదాపుగా తిరుగుండదు. ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపకులకు ఉండే పట్టు అంతా ఇంతా కాదు. గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు...