Monday, January 27, 2020

వ‌ర‌ద రాజకీయంలో టీడీపీకి కొత్త బుర‌ద‌

వ‌ర‌ద రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. ప‌దేళ్ల త‌ర్వాత కృష్ణా న‌దికి వ‌చ్చిన వ‌ర‌ద‌లు, ప్ర‌తీ ఏటా మాదిరిగానే గోదావ‌రి వ‌ర‌ద‌లు రావ‌డంతో ప్ర‌జ‌లు అపారంగా న‌ష్ట‌పోయారు....

మూడు ఎమ్మెల్సీ సీట్లు ద‌క్కించుకున్న వైసీపీ

వైసీపీకి మండ‌లిలో బ‌లం పెరిగింది. తాజ‌గా మూడు స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా కైవసం చేసుకుంది. ప్ర‌స్తుతం టీడీపీకి మండ‌లిలో సంపూర్ణ ఆధిక్యం ఉంది. ఇటీవ‌ల బ‌డ్జెట్ స‌మావేశాల్లో టీడీపీ...

వైసీపీకి ఇలాంటోళ్లు చాలు..!

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టి ఇంకా మూడు నెలల గడవకముందే వైసీపీ నేతలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కొందరు నేటికి పని చెప్పి వార్తల్లోకెక్కుతుంటే, మరికొందరు తమ చర్యలతో పార్టీని కూడా...

చివరకు జగన్ ఏం చేస్తారో?

రానీ, రానీ కష్టాల్..నష్టాల్..అన్నట్టుగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు. ఎవరమేనుకుంటే మనకెందుకున్నట్టుగా ఆయన సాగుతున్నారు. విపక్షం అభ్యంతరం పెట్టినా, కేంద్రం మోకాలడ్డినా, ఏకంగా జపాన్ సహా పలు...
- Advertisement -

Latest article

జ‌న‌సేన ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసిందా..?

స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తులు సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఉంటాయి. ఇక స్థానిక పోరులో అనేక చోట్ల ఆయా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వివిధ పార్టీల‌తో...

అమ్మ ఒడి జ‌గ‌న్ సంధించిన బ్ర‌హ్మాస్త్ర‌మే!

మ‌రోసారి జ‌గ‌న్ త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు చాక‌చ‌క్యంగా అమ‌లు ప‌ర‌చ‌డం ద్వారా స‌మ‌ర్థుడ‌నిపించుకున్నారు. అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డాన్ని అక్టోబ‌ర్ నుంచి జ‌న‌వ‌రికి...

స‌రిలేరు.. సినిమాకి హైలెట్ సీన్ అదే..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మువీ స‌రిలేరు నీకెవ్వ‌రూ రిలీజ్ కి అంతా సిద్ధ‌మ‌య్యింది. సంక్రాంతి సంబరాలు అంబ‌రాన్నంటేలా చేసేందుకు భారీ సినిమాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న...